'డోరా' హీరోయిన్ ప్రాధాన్య చిత్రమే!
- July 13, 2016
'మాయ' వంటి హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలతో తమిళం, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నయనతార ఇదే తరహా చిత్రాల్లో నటించేందుకు అమితాసక్తి చూపుతోంది. తాజాగా ఆమె సంతకం చేసిన 'డోరా' కూడా హీరోయిన్ ప్రాధాన్య చిత్రమే. అంతేకాదు, హీరో లేకుండానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే హర్రర్ థ్రిల్లర్ సబ్జెక్టుతో 'డోరా రూపొందుతోందని, ఇందులో రొమాన్స్‌కి చోటు లేదని యూనిట్ సభ్యులు తెలిపారు. చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. త్వరలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభించి ఆగస్టు 20 నాటికి చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. కాగా, ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ పోలీసు ఆఫీసర్ పాత్రలో, కన్నడ నటుడు సులీల్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







