వేసవి తాపం: తెలుగు స్రవంతి ఔదార్యం
- July 13, 2016
వేసవి తాపంతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. దుబాయ్‌లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కార్మికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారికి ఉపశమనం కల్పించేందుకు తెలుగు స్రవంతి నడుం బిగించింది. తనవంతుగా కార్మికులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించింది. ఎండ వేడిమితో విలవిల్లాడుతున్న 400 మంది కార్మికులకు తెలుగు స్రవంతి అరటిపళ్ళు, జ్యూస్‌లు, కేక్‌లు అందించింది. తెలుగు స్రవంతి చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల కార్మికులందరూ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.




తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







