యూఏఈలో మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు Dh4.1 మిలియన్ ఫైన్..!!
- July 08, 2025
యూఏఈ: మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ (AML/CFT) నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) Dh4.1 మిలియన్ల ఆర్థిక జరిమానా విధించింది. మూడు కంపెనీలు అవసరమైన AML/CFT విధానాలను పాటించలేదని తమ దర్యాప్తులో తేలిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.
యూఏఈ ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, సమగ్రతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అన్ని ఎక్స్ఛేంజ్ హౌస్లు చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు