గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందగుడు
- July 09, 2025
న్యూ ఢిల్లీ: భారత ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌పై రెండు హాట్ టెస్టులు జూలై 3న మహేంద్రగిరిలో విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో వెల్లడించింది.ఈ టెస్టులతో విశ్వాసం పెరిగిందని, త్వరలో పూర్తి వ్యవధి టెస్టులు నిర్వహిస్తామని ఇస్రో తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు