HCA పర్యవేక్షణకు జస్టిస్ నవీన్ రావు నియామకం
- July 26, 2025
హైదరాబాద్: HCA పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును హైకోర్టు నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.HCAలో అక్రమాలపై TG CID దర్యాప్తు కొనసాగుతోంది.HCA అధ్యక్షుడు జగన్ మోహన్రావు, ట్రెజరరి శ్రీనివాస్ రావు, కోశాధికారి సీజే శ్రీనివాసరావు,CEO సునీల్ కాంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్యాదవ్, క్లబ్ అధ్యక్షురాలు కవితను అధికారులు విచారిస్తున్నారు. జగన్ అక్రమంగా ఎన్నికయ్యాడని CID ప్రాథమికంగా గుర్తించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







