ఖతార్ లో ఈద్ పండుగ సంబరాలు
- July 15, 2015
ఖతార్ యొక్క అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ఈద్ ఉల్ ఫిత్ర్ పర్వదిన సందర్భంగా, దేశవ్యాప్తంగా 316 మసీదులు, ప్రార్ధనా స్థలాలను సన్నద్ధ పరిచారు. వాటిలో 33 టినిమహిళల కోసం ప్రత్యేకించారు. ఈద్ ప్రార్ధనలు ఉదయం 5.08 నిముషాలకు చేయబడతాయని ఆ శాఖ వారు తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







