రాయల్ ఒమాన్ పోలీసు వారిచే అల్కహల్ ఫాక్టరీ తనిఖీ
- July 16, 2015
బార్ఖా లోని రాయల్ ఒమాన్ పోలీసు డైరక్టరేట్ జనరల్ ఒఫ్ ఇంక్వైయరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ వారు అల్కహాల్ పదార్ధాలని తయారుచేస్తున్న ఆరుగురు ఏషియా వాసులను అరెస్టు చేశారు. నిందితులు ఏ' శల్లాహా లో ఇంటిని అద్దెకు తీసుకొని అల్కహల్ సంబంధిత పదార్ధాలను బాట్లింగ్ చేస్తున్నారని, తమ దాడిలో 3,200 కార్టన్ ల అల్కహల్ పానీయాలను, వాటిని తయారు చేయడానికి వాడే కొన్ని పదార్ధాలను స్వాధీనంలోనికి తీసుకున్నట్టు వారు ప్రకటించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







