UAE లాటరీ: వీక్లీ డ్రాలో Dh100,000 గెలుచుకున్న విజేతలు వీరే..!!
- August 24, 2025
యూఏఈః UAE లాటరీ వీక్లీ డ్రా ఫలితాలను వెల్లడించారు. Dh100,000 చొప్పున ఏడుగురు అదృష్ట నివాసితులు విజేతలుగా నిలిచారు. వారి ఐడీలు వరుసగా DQ9335295, BX4837560, BI3399461, AT1888906, CJ6082798, CZ7603846, CL6231666.
UAE లాటరీలో గత నెలలోరెండు గేమ్స్ ను ప్రారంభించారు. ఇందులో Dh500,000 వరకు బహుమతులను గెలుచుకోవచ్చు. రెండింటికి ప్రవేశ ధరలు Dh2 నుండి Dh50 వరకు ఉంటాయి. కాగా, UAE లాటరీని నిర్వహించే ది గేమ్..కన్వీనియన్స్ స్టోర్‌లు, సూపర్ మార్కెట్‌లు మరియు ఇంధన స్టేషన్‌ల వంటి రిటైల్ ప్రదేశాలలో టిక్కెట్లను విక్రయించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







