బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశం..వెల్లివిరిసిన చారిత్రక సోదరభావం..!!
- August 24, 2025
ఒమన్ః బహ్రెయిన్ - ఒమన్ నాయకుల సమావేశంతో రెండు దేశాల మధ్య చారిత్రక సోదరభావం వెల్లివిరిసింది. దోఫర్ గవర్నరేట్‌లోని బైత్ అల్ రుబాత్‌లో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. అంతుకుముందు, బహ్రెయిన్ కింగ్ బృందానికి ఘన స్వాగతం పలికారు. తన ఆహ్వానాన్ని మన్నించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బహ్రెయిన్ - ఒమన్లను ఏకం చేసే లోతైన చారిత్రక సంబంధాలను స్మరించుకున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య చారిత్రత సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







