విషాదం..డ్రై డాక్ రోడ్డులో మోటారు సైకిలిస్ట్ మృతి..!!
- August 24, 2025
మనామా: బహ్రెయిన్ లోని హిడ్ సమీపంలోని డ్రై డాక్ రోడ్డులో జరిగిన విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైకిలిస్ట్ మరణించాడు. ఈ ప్రమాదంలో ఒక వాహనం, మరోక మోటార్ సైకిల్ ఢీకొన్నాయి. దీనితో రైడర్ సంఘటన స్థలంలోనే మరణించాడు. సంఘటన జరిగిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!