'జంబో' ఆఫర్: కేవలం 1 ఖతార్ రియాల్‌కే LG స్మార్ట్ ఫోన్!
- July 16, 2015
ఎలక్ట్రానిక్ ఉపకరణాల రీటేల్ దిగ్గజo, - జంబో ఎలక్ట్రానిక్స్ వారు, ఊరెడో షాహ్రీ 55 లేదా అంతకు పైన సబ్‌స్క్రైబ్ చేసే వినియోగదారులకు 1 GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 3" స్క్రీన్, 2 MP కెమెరా, ఆండ్రోయిడ్ కిట్ కాట్ ఆపరేటింగ్ సిస్టం, 32 GB వరకు పెంచుకోగలిగిన 4 GB ఇంటర్నల్ మెమరీ, 512 MB రామ్ వంటి విశిష్టతలు కలిగిన LG 20 స్మార్ట్ ఫోన్ ను కేవలం ఒక్క ఖతార్ రియాల్‌కే అందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ షాహ్రీ 55 పధకం, 12 నెలలకు 30 శాతం తగ్గింపుతో కూడా లభిస్తుందని, స్మార్ట్ ఫోన్ ను ప్రతిఒక్కరికీ చేరువచేసే ఉద్దేశంతో ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్టు సంస్థ వారి కధనం! ఐతే పరిమితకాలపు ఈ అవకాశం - ఏర్ పోర్ట్ రోడ్డు, సిటీ సెంటర్, బర్వా విలేజ్, అల్ నాస్సెర్, సౌక్ అల్ ఫలేః, మెశాయీర్ మాల్, అల్ ఖోర్ మాల్ లలోని ఊరెడో కియోస్క్‌లలో మాత్రమే ఉపలబ్దం.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







