వెదర్ అలెర్ట్..ఖతార్ కు వర్ష సూచన..!!
- September 04, 2025
దోహా: రాబోయే రెండు మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ తెలిపింది.ఈ మేరకు వెదర్ అలెర్ట్ జారీ చేసింది. ఖతార్ అంతటా వాతావరణం వేగంగా మారుతుందని, వర్షాలు పడే అవకాశం ఉందని, దాంతో అధిక ఉష్ణోగ్రతలను నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది.
ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంద, అదే సమయంలో 25 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్ర అలలు 7 అడుగుల వరకు పెరగవచ్చని హెచ్చరించింది. తాజా వాతావరణ అప్డేట్ ల కోసం తమ అధికారిక ఛానెల్‌లను ఫాలో కావాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







