వచ్చే నెలలో 'సాహసం శ్వాసగా సాగిపో'..
- July 19, 2016
గౌతమ్మేనన్ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. మంజిమా మోహన్ కథానాయిక. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై కోన వెంకట్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'ఆగస్టులో సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. దర్శకుడు గౌతమ్మేనన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఏ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామనే విషయాన్ని రెండు రోజుల్లో వెల్లడిస్తాం' అని కోన వెంకట్ తెలిపారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







