లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- September 21, 2025
దోహా: ఖతార్ లో లుసైల్ సిటీ లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ తిరిగి ప్రారంభమైంది. నిర్వహణ పనులు పూర్తి కావడంతో ప్రధాన లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ ను రీ ఒపెన్ చేసినట్లు, ఇప్పడు సందర్శకులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందని లుసైల్ సిటీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటించింది. ఆగస్టు 9 నుండి బౌలేవార్డ్ నిర్వహణ పనుల నిమిత్తం మూసివేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







