‘కానిస్టేబుల్ కనకం’–సీజన్ 1- ఉచిత ప్రసారం!
- October 26, 2025
ప్రేక్షకుల్ని చివరి వరకూ ఉత్కంఠలో ఉంచిన ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్—కానిస్టేబుల్ కనకం మళ్లీ మీ ముందుకు వస్తోంది! ఇప్పుడు అక్టోబర్ 24, 25, 26 తేదీల్లో పూర్తిగా ఉచితంగా సీజన్ 1 ను ETV Win యాప్ లేదా వెబ్సైట్లో వీక్షించవచ్చు.
ఈసారి మాత్రం కథలో కొత్త ట్విస్ట్ ఉంది—“చంద్రిక ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ ఒక ప్రత్యేక మిస్టరీ ఛాలెంజ్ ప్రారంభమైంది.
ప్రేక్షకులు సీజన్ 1 ను మళ్లీ వీక్షించి, అందులో దాగి ఉన్న క్లూస్ని కనుక్కొని, మీ సమాధానాన్ని @etvwin కి Instagram లేదా X (Twitter) లో DM చేయండి. సరైన సమాధానం చెప్పిన అదృష్టవంతులకు iPhone 17 గెలిచే అవకాశం!
అయితే రెడీ అవ్వండి! మళ్లీ కనకం కేసులోకి దిగండి, చంద్రిక మిస్టరీని చేధించండి, ఇక మీ చేతిలో కొత్త iPhone 17 ఉండొచ్చు!
అక్టోబర్ 24, 25, 26 — ఉచిత స్ట్రీమింగ్, కేవలం ETV Win లో!
"కానిస్టేబుల్ కనకం సీజన్ 2 — నవంబర్ 7 నుంచి కొత్త మిస్టరీ ప్రారంభం!
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







