తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- November 10, 2025
కువైట్ః సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) తాజా డేటా ప్రకారం, “WAMD” తక్షణ చెల్లింపు సర్వీస్ మొదటి తొమ్మిది నెలల్లో అసాధారణ పనితీరును సాధించింది. లావాదేవీల మొత్తం విలువ సుమారు KD 6.063 బిలియన్లకు చేరుకుంది. మొత్తం 80,200 లావాదేవీల ద్వారా జరిగాయి.
ఇక రెండు, మూడవ త్రైమాసికాలలో నిరంతర వృద్ధి ఈ బలమైన ఫలితాలకు దారితీసింది. రెండవ త్రైమాసికంలో లావాదేవీల విలువ 24.8 శాతం పెరిగి 2.026 బిలియన్ కువైట్ కువైట్ కు చేరుకుంది. మూడవ త్రైమాసికంలో 19.1 శాతం పెరిగి 2.414 బిలియన్ కువైట్ కు చేరుకుంది. మొదటి త్రైమాసికంలో 47.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.
డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కువైట్ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా.. సేవ అందించే వేగం, భద్రత ఈ వృద్ధికి కారణమని కువైట్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







