సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్‌చేంజ్ మూసివేత..!!
- November 10, 2025
దోహా: ఖతార్ లోని సల్వా రోడ్ కు సంబంధించిన ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. నాలుగు దిశల నుండి సెంట్రల్ మార్కెట్ ఇంటర్‌సెక్షన్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. నిర్వహణ పనుల కోసం నవంబర్ 12, ఉదయం 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేత అమలులో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో నిర్ణీత వేగ పరిమితులకు కట్టుబడి ఉండాలని, అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. అదే, విధంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రక్కనే ఉన్న వీధులను ఉపయోగించాలని అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్‌చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







