గుడ్ న్యూస్.. జనవరిలో రెండు లాంగ్ వీకెండ్ లు..!!
- December 03, 2025
కువైట్: కువైట్ లో న్యూ ఇయర్ సందర్భంగా 3 రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి. జనవరి 1, 2 మరియు 3 తేదీలలో వచ్చే మూడు రోజులపాటు న్యూఇయర్ సెలవులు ఉన్నాయి. జనవరి 4న తిరిగి ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయిప
ఇక ఇస్రా మరియు మిరాజ్ సందర్భంగా మరో మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. జనవరి 16న శుక్రవారం కాబట్టి వీక్లీ హాలీడే ఉంటుంది. జనవరి 18 ఆదివారం అధికారిక సెలవు దినం. దీంతో జనవరి 16 నుండి 18 వరకు లాంగ్ వీకెండ్ ను ఆస్వాదించవచ్చు. జనవరి 19న ఆఫీసులు తిరిగి ప్రారంభమవుతాయి. మొత్తంగా, నివాసితులు నెలలో రెండు లాంగ్ వీకెండ్ లను ఎంజాయ్ చేసే అవకాశాన్ని పొందుతారు.
తాజా వార్తలు
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!







