‘సువర్ణ టెక్స్టైల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్..
- January 02, 2026
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శివకుమార్ రామచంద్రవరపు ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సువర్ణ టెక్స్టైల్స్’. డిబోరా డోరిస్ ఫెల్, రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ నామిని తెరకెక్కిస్తున్నాడు. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. లంగా వోణీలో ఉన్న శివకుమార్ బైక్ పై వస్తున్న లుక్ ను విడుదల చేశారు.
వింతగా, కొత్తాగా ఉన్న ఈ పోస్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ఎ.వై.వి.ప్రొడక్షన్స్, సనాతన క్రియేషన్స్ బ్యానర్స్ పై అనిల్ ఈరుగుదిండ్ల నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ వెళ్లనున్న ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూల్లలో కంప్లీట్ చేసి.. ఆగస్టులో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







