యూఏఈ లాటరీ: ఏడుగురికి ఒక్కొక్కరికి Dh100,000..!!
- January 04, 2026
దుబాయ్: యూఏఈ లాటరీ యొక్క లక్కీ డే డ్రా నంబర్ 260103లో మొత్తం ఏడుగురు ప్లేయర్స్ Dh100,000 చొప్పున గెలుచుకున్నారు. అయితే Dh30 మిలియన్ల జాక్‌పాట్ ఇంకా ఎవరూ గెలుచుకోలేదని తెలిపారు. వీరిలో, నలుగురు ప్లేయర్స్ ఐదు రోజుల సంఖ్యలను మరియు నెల సంఖ్యను సరిపోల్చి, ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. మిగిలిన ముగ్గురు విజేతలను లక్కీ ఛాన్స్ విభాగం కింద ప్రకటించారు. ఇందులో ప్రతి ఒక్కరికి Dh100,000 లభించింది.
గేమ్‌లో ఇటీవల చేసిన మార్పుల తర్వాత, లక్కీ డే డ్రాలు ఇప్పుడు ప్రతి శనివారం జరుగుతున్నాయి. అప్డేట్ చేసిన ఫార్మాట్‌లో Dh30 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్, Dh5 మిలియన్ల రెండవ బహుమతి మరియు ప్రతి వారం అదనపు Dh100,000 బహుమతులు అందించే లక్కీ ఛాన్స్ విభాగాన్ని ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







