అఖండ2: OTT డేట్ కన్ఫర్మ్
- January 04, 2026
బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘అఖండ 2: తాండవం’ సెంబర్‌లో విడుదలై అభిమానులను అలరించింది. బాలకృష్ణ అఘోర నటన, బోయపాటి సీరియస్ డైరెక్షన్, సనాతన ధర్మంపై ప్రధానంగా దృష్టి పెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల కోసం సిద్ధమవుతోంది.
బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్‌లో విడుదలై అభిమానులను అలరించింది. బాలకృష్ణ అఘోర నటన, బోయపాటి సీరియస్ డైరెక్షన్, సనాతన ధర్మంపై ప్రధానంగా దృష్టి పెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల కోసం సిద్ధమవుతోంది.సంక్రాంతి ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ వేదికపై జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ చిత్రంలో అఘోరాగా బాలకృష్ణ నటన, ఆయన పలికిన సంభాషణలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంక్రాంతి ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ వేదికపై జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ చిత్రంలో అఘోరాగా బాలకృష్ణ నటన, ఆయన పలికిన సంభాషణలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!







