మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!

- January 07, 2026 , by Maagulf
మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!

మక్కా: సౌదీ అరేబియాలోని  పవిత్ర నగరం మక్కాలో ఒక మసాజ్ పార్లర్‌లో అనైతికత కార్యాకలాపాలకు పాల్పడుతున్న ఐదుగురు విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. మునిసిపల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ పార్లర్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com