'పల్నాడు'- టైటిల్ పోస్టర్ రిలీజ్
- January 16, 2026
రోహిత్ వర్మ వర్మ హీరోగా గోవింద రెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ LLP బ్యానర్ పై ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అందించిన మేకర్స్ ఈ సినిమా టైటిల్ ని రివిల్ చేశారు. ఈ చిత్రానికి 'పల్నాడు' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఎగిరే నిప్పురవ్వల బ్యాక్ డ్రాప్ లో హీరో మండుతున్న కర్రని పట్టుకొని, పవర్ఫుల్ ఇంటెన్స్ గా కనిపించిన టైటిల్ లుక్ పోస్టర్ సినిమాపై క్యురియాసిటీ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. రవికుమార్.వి డీవోపీ, ఎడిటర్ చోటా కె ప్రసాద్.
నటీనటులు: రోహిత్ వర్మ, రియా సుమన్, హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్ కుమార్, దేవి ప్రసాద్, నిఖిల్ దేవదూల, అక్షర నల్లా, బలగం సంజయ్, టెంపర్ వంశీ, శ్రవణ్, శుభోదయం సుబ్బారావు, నాగ మహేష్, శంకర్ మహంతి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం:గోవింద రెడ్డి చందా
బ్యానర్: క్రేజీ కింగ్స్ స్టూడియోస్ LLP
సంగీతం - మణిశర్మ
D.O.P – రవికుమార్.వి
ఎడిటర్ - చోటా కె ప్రసాద్
స్టంట్స్ - నట్రాజ్, అంజి, శంకర్
కొరియోగ్రాఫర్స్ - ఈశ్వర్ పెంటి, నిక్సన్
లిరిక్ రైటర్స్ - శ్రీ హర్ష ఈమని, రఘురామ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - ప్రభాకర్ రాజు
P.R.O - వంశీ, శేఖర్
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్‌లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







