జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- January 16, 2026
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్లోఅపరిశుభ్రమైన పరిస్థితులలో పిల్లల ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేసే అక్రమ ఫుడ్క్షన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నందుకు అరబ్, ఆసియా దేశాలకు చెందిన 12 మందిని అరెస్టు చేసినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆయా సదుపాయలలో పరిశుభ్రత ప్రమాణాలు లేవని, పారిశ్రామిక లేదా వాణిజ్య లైసెన్సులు లేవని , ప్రజారోగ్యం మరియు వినియోగదారుల భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తున్నాయని కనుగొన్నారు.
విచారణ సందర్భంగా అనుమానితులు నివాసం లోపల ఆహార ఉత్పత్తులను తయారు చేసినట్లు అంగీకరించారని దర్యాప్తులో వెల్లడైంది. అనుమానితులందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







