మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- January 16, 2026
మనామా: బహ్రయిన్ లో మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించింది. వైద్య నివేదికల ప్రకారం.. ఈ దాడిలో మహిళకు 5శాతం వైకల్యం అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే.. ఒక ఆర్డర్ నిర్వహణపై ఒక కేఫ్‌లో వివాదం చెలరేగింది.
నిందితుడు బాధితురాలిపై శారీరకంగా దాడి చేసాడు. అనంతరం టేబుల్ పై ఉన్న వేడీనీటిని ఆమె ముఖంపై వేశాడు. ప్రాసిక్యూషన్ విచారణ సమయంలో అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని కోర్టుకు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







