షార్జా క్యాంపెయిన్ ద్వారా వర్కర్స్కి జాకెట్స్
- July 28, 2016
షార్జా లేబర్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ అథారిటీ, అవేర్నెస్ క్యాంపెయిన్ని 'వి కేర్ ఫర్ యువర్ కంఫర్ట్' నినాదంతో చేపట్టింది. ఆరోగ్యకరమైన, భద్రతతో కూడిన వాతావరణాన్ని కార్మికులకు కల్పించేందు కోసం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా కార్మికులకు ప్రత్యేకమైన జాకెట్లను అందించనున్నారు. బయటి వేడిమి నుంచి ఈ జాకెట్స్ ఉపశమనాన్ని కల్పిస్తాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సిటీ ఆఫ్ షార్జా క్యాంపస్ పరిసరాల్లో పనిచేసే కార్మికులకు ముందుగా ఉపశమనం లభించనుంది. కార్మికులకు మరింత భద్రతను అందించడం ద్వారా యూఏఈ ప్రపంచ పటంలో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకునేలా చెయ్యాలన్నదే తమ ఆకాంక్ష అని లేబర్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ సలెమ్ యూసెఫ్ అల్ కసీర్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







