తిరుపతి, తిరుమలలో భారీ వర్షం
- July 28, 2016
తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. దీంతో కొండపైన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులోని 8వ కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు కొండచరియలను తొలగించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అలాగే కపిలతీర్థం వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







