టీవీ షో లో పవన్ కళ్యాణ్
- July 28, 2016
హిందీలో అమీర్ ఖాన్ చేసిన 'సత్యమేవ జయతే' తరహాలో ఓ కార్యక్రమం చేయడానికి ఈటీవీ రెడీ అవుతోందట. సామాజిక ధ్యేయంతో కూడిన ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్‌తో చేయడానికి ప్లాన్ చేస్తోంది.అందుకు పవన్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సంబంధించిన పలు సమస్యలను ప్రశ్నించవచ్చని..అది సామాన్య జనానికి ఉపయోగకరంగా ఉంటుందని పవన్ ఆలోచిస్తున్నాడట.
ప్రస్తుతం పవన్ లాంటి స్టార్‌ను హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం చూస్తున్నారట. దర్శకుడి ఎంపిక జరగ్గానే ఈ కార్యక్రమం మొదలు కాబోతుందట. దర్శకుడు క్రిష్ అయితే ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేయగలడని ఆలోచనలో ఉన్నాడరట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







