వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- January 23, 2026
దావోస్: 9వ వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ కు 2026 ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఫోరమ్ అక్టోబర్ 25 నుండి 27 వరకు దోహాలో జరుగనుంది. ఈ మేరకు ఖతార్ మరియు ఐక్యరాజ్యసమితి వాణిజ్యం మరియు అభివృద్ధి సంస్థ (UNCTAD) ప్రకటించింది.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సందర్భంగా విదేశీ వాణిజ్య వ్యవహారాల సహాయ మంత్రి హెచ్.ఇ. అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయీద్ మరియు UNCTAD సెక్రటరీ-జనరల్ హెచ్.ఇ. రెబెకా గ్రిన్స్పాన్ ఈ ప్రకటన చేశారు.
"ఇన్వెస్టింగ్ ఇన్ ది ఫీచర్" అనే థీమ్ తో జరిగే ఈ ఫోరమ్‌కు ప్రపంచవ్యాప్తంగా పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్, బిజినెస్ లీడర్స్ మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







