బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- January 24, 2026
మనామా: బహ్రెయిన్ లో శుక్రవారం సఖీర్లోని అల్-ఖరా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రీ ఆఫ్ లైఫ్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
విహారయాత్ర చేస్తున్నప్పుడు రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 29 మరియు 31 ఏళ్ల ఇద్దరు పురుషులు, మరియు ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలువురు గాయపడ్డారని, వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







