ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- January 24, 2026
దోహా: ఖతార్ లో రాబోయే రెండు రోజులపాటు వాతావరణం మిశ్రమంగా ఉండనుంది. అధిక ప్రాంతాల్లో బలమైన వాయువ్య గాలుల తీవ్రంగా అధికంగా ఉంటుందని, దీని కారణంగా దుమ్ము తుఫాన్ లు సంభంవించే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ విభాగం హెచ్చరించింది. అలాగే, పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, దానితో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







