కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- January 24, 2026
కువైట్: కువైట్ లో కార్మిక శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ అధికారులు, 44 ఉల్లంఘనలను నమోదు సింది. డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి నేతృత్వంలో సెర్చ్ టీమ్స్ 123 కర్మాగారాలు మరియు పారిశ్రామిక సంస్థలలో తనిఖీలు చేసింది. తనిఖీల సందర్భంగా కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. రాబోయే రోజుల్లోను తనిఖీలు కొనసాగుతాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







