కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- January 25, 2026
మనామా: కింగ్ ఫహద్ కాజ్వే నుంచి ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. ఇప్పుడు కింగ్ ఫహద్ కాజ్వే ప్రయాణికులందరికీ ఉచిత వై-ఫై అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉన్న ప్రయాణికులందరూ ఇప్పుడు ఉచిత వై-ఫైని ఆస్వాదించవచ్చు. ఈ ఉచిత వై ఫై సదుపాయం ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు ప్రయాణికులను అన్ని వేళలా ఆన్ లైన్ తో కనెక్ట్ అయి ఉండేలా చేస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







