అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- January 30, 2026
వాషింగ్టన్: సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ మంగళవారం వైట్ హౌస్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మరియు తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ లతోపాటు మిడిలీస్టుకు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించారు. అలాగే, ప్రాంతీయ, ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను సమావేశంలో చర్చించాయి. అనంతరం ప్రిన్స్ ఖలీద్ వాషింగ్టన్లో యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహంతో విడిగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







