నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- January 31, 2026
రియాద్: నాన్ సౌదీలను జనరల్ మేనేజర్ స్థాయి పోస్టుల తొలగిస్తున్నారన్న వార్తలపై ఖివా ప్లాట్‌ఫారమ్ స్పందించింది. అయితే, కొన్ని షరతుల ప్రకారం.. నాన్-సౌదీలను ఇప్పటికీ జనరల్ మేనేజర్ పదవిలో నియమించవచ్చని ఖివా స్పష్టం చేసింది. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఖివా.. జనరల్ మేనేజర్ పోస్టులు సౌదీ జాతీయులకు మాత్రమే పరిమితం కాదని మరియు తప్పనిసరి సౌదీకరణకు లోబడి ఉండదని పేర్కొంది.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







