ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- February 05, 2026
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Hyderabad), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4 ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13 లోపు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
Jobs in IIT Hyderabad: ముఖ్య వివరాలు:
- అర్హతలు: పోస్టులను బట్టి బీటెక్ (B.Tech) లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
- వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ట వయసు 40 ఏళ్లకు మించకూడదు.
- ఎంపిక విధానం: అభ్యర్థుల ప్రొఫైల్ను బట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత, రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- వేతనం: ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుండి రూ.35,000 వరకు, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులకు రూ.20,000 నుండి రూ.25,000 వరకు వేతనం అందుతుంది.
మరిన్ని వివరాల కోసం ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ https://iith.ac.in ను సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







