కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- February 11, 2026
కువైట్: వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే ముందు ఆయా ప్రాంగణాలు, భవనాల చట్టపరమైన స్థితిని తనిఖీ చేసుకోవాలని కువైట్ అగ్నిమాపక శాఖ సూచించింది. భద్రత మరియు నివారణ చట్టాలకు అనుగుణంగా ఉండేలా అవసరమైన లైసెన్సులను పొందాలని కోరింది. లీజు ఒప్పందాలపై సంతకం చేయడానికి లేదా ఏదైనా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా తప్పనిసరిగా తనిఖీలు చేయించుకొని అనుమతి లైసెన్స్ పొందాలని అగ్నిమాపక శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గరీబ్ తెలిపారు. జనరల్ ఫైర్ ఫోర్స్ వెబ్సైట్ http://www.kff.gov.kwలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ సేవను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..







