జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- February 11, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) కస్టమ్స్ యూనియన్ అథారిటీ 16వ సమావేశంలో ఖతార్ కస్టమ్స్ అథారిటీ పాల్గొన్నది. ఈ సమావేశానికి కస్టమ్స్ జనరల్ అథారిటీ ఛైర్మన్ మరియు కస్టమ్స్ యూనియన్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ జమాల్ అధ్యక్షత వహించారు.
GCC స్టేట్స్ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టానికి సంబంధించిన తాజా అప్డేట్ లను సమీక్షించారు. సంబంధిత కమిటీలు మరియు సాంకేతిక వర్కింగ్ గ్రూపుల నివేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉమ్మడి GCC కస్టమ్స్ పని తీరుకు సంబంధించిన అనేక అంశాలపై సమావేశంలో చర్చించారు.
అలాగే, GCC స్టేట్స్ కస్టమ్స్ అథారిటీల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో మరియు జాయింట్ గా విధి విధానాలను అభివృద్ధి చేయడం, తద్వారా అంతర్గత-GCC వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి యూనిఫైడ్ కస్టమ్స్ పనితీరును మెరుగుపరచడంలో కస్టమ్స్ యూనియన్ అథారిటీ కీలక పాత్ర పోషించాలని వక్తలు సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







