సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- February 11, 2026
రియాద్: సౌదీ అరేబియాలో క్రోనిక్ డిసీజ్ డెత్స్ 40శాతం తగ్గాయని సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ తెలిపారు. హెల్త్ సెక్టర్ లో చేపట్టిన సంస్కరణల కారణంగా ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అలాగే, రోడ్డు ప్రమాద మరణాలలో 60 శాతం, అంటు వ్యాధుల మరణాలలో 50 శాతం తగ్గుదల నమోదు అయిందని తెలిపారు.
అలాగే, ఇతర కారణాల వల్ల సంభవించే మరణాలలో 30 శాతం తగ్గుదల ఉందన్నారు. మొత్తంగా సౌదీలో సగటు ఆయుర్దాయం 79.7 సంవత్సరాలకు చేరుకుందని రియాద్‌లో జరిగిన సౌదీ మోడల్ ఆఫ్ కేర్ ఫోరమ్‌లో ఆయన స్పష్టం చేశారు. సంస్కరణల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న పౌరుల సంఖ్యను మూడు సంవత్సరాలు తగ్గించడంలో మంత్రిత్వ శాఖ విజయం సాధించిందని అల్-జలాజెల్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







