2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- February 13, 2026
మదీనా: 2025 సంవత్సరంలో 574,000 కంటే ఎక్కువ మున్సిపల్ లైసెన్స్‌లను జారీ చేసినట్టు సౌదీ అరేబియా మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 202,000 కంటే ఎక్కువ వాణిజ్య లైసెన్స్‌లు, 66,000 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు మరియు 78,000 భవన నిర్మాణ అనుమతులు ఉన్నాయని పేర్కొంది. మున్సిపల్ లైసెన్స్‌లలో 8,400 పునరుద్ధరణ అనుమతులు, 4,700 కూల్చివేత అనుమతులు మరియు 4,700 ల్యాండ్ ఫెన్సింగ్ అనుమతులు కూడా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితోపాటు భవనాల విస్తరణకు సంబంధించి సుమారు 7,000 అనుమతులతో పాటు సుమారు 199,000 రిపేర్ల అనుమతుల జారీ కూడా ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







