రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- February 13, 2026
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని అటవీ ప్రాంతంలో ఫిబ్రవరి 11న సాయంత్రం చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అల్ హమ్రాలోని విలాయత్‌లోని క్లిష్టమైన రాస్ అల్ హర్క్ ప్రాంతంలో చెలరేగిన మంటలు, పర్వత భూభాగం అంతటా విస్తరించిన అటవీ ప్రాంతంలో విస్తరించింది.దీంత పోలీస్ ఏవియేషన్ సహకారంతో మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నట్టు అథారిటీ తెలిపింది. మంటలు కొత్త ప్రాతాలకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మరియు చుట్టుపక్కల ప్రాంతాలను రక్షించడానికి రెస్క్య బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







