మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- February 13, 2026
మనామా: బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్నారు. జీవితంలో క్రీడల సంస్కృతిని ప్రోత్సహించడం నేషనల్ స్పోర్ట్స్ డే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. మెరైన్ స్పోర్ట్స్ అనేది బహ్రెయిన్ పౌరులకు ఒక ముఖ్యమైన సాంప్రదాయ స్పోర్ట్స్ అని తన సోషల్ మీడియా పోస్టులో బహ్రెయిన్ కింగ్ స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో సీ టూరిజంలో బహ్రెయిన్ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్‌డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్‌లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్‌ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్‌వో భాగస్వామ్యం..







