ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- February 14, 2026
దోహా: ఖతార్ లో రాబోయే రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్ తోపాటు దుమ్ము తుఫాన్ లు వీచే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) అలెర్ట్ జారీ చేసింది. ఈ విజిబిలిటీ తగ్గుతుందని తెలిపింది. అలాగే, సమద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారికంగా విడుదలయ్యే మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







