కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- February 14, 2026
కువైట్: కువైట్ 65వ జాతీయ దినోత్సవం మరియు 35వ విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కువైట్ ఎంబసీలో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో గుర్తింపు పొందిన అరబ్ మరియు విదేశీ మిషన్ల అధిపతులు, ఇతర ప్రముఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
భారతదేశంలోని కువైట్ రాయబారి మిషాల్ అల్-షెమాలీ మాట్లాడుతూ.. కువైట్-భారత సంబంధాలు ఇటీవల మరింత బలపడ్డాయని, వివిధ సహకార రంగాలలో సంబంధాలు విస్తరించాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యతను భారత మంత్రి గజెంద్ర సింగ్ షెఖావత్ హైలైట్ చేశారు. ఈ సందర్భంగా కువైట్ ప్రభుత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







