‘సహ్ల్’ యాప్ లో సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్..!!
- February 16, 2026
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ “సహ్ల్” అప్లికేషన్ ద్వారా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సాలరీ డిడక్షన్ నోటిఫికేషన్ అందనుంది. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి తమ సాలరీ గురించిన వివరాలు తెలియసేయడానికి ఒక కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించినట్టు తెలిపింది. కంపెనీలు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో సకాలంలో జీతాలు జమ చేయడం మరియు ఏవైనా ఆలస్యం లేదా కొరతలను పర్యవేక్షించడం లక్ష్యంగా కొనసాగుతున్న చర్యలలో ఈ కొత్త సేవ భాగమని పేర్కొంది. చట్టాలు, నిబంధనలు పాటించని కంపెనీలపై కఠినమైన జరిమానాలు విధించబడతాయని అధికారవర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







