బహ్రెయిన్ - దమ్మామ్ మధ్య హెలికాప్టర్ సర్వీస్..!!
- February 16, 2026
మనామా: బహ్రెయిన్ నుదమ్మామ్ నగరంతో కనెక్ట్ చేసే హెలికాప్టర్ రూట్ ప్రారంభమైంది. ఈ మేరకు బహ్రెయిన్ రవాణా మంత్రిత్వ శాఖ..సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ యొక్క అనుబంధ సంస్థ అయిన THC ది హెలికాప్టర్ కంపెనీతో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసింది.
బహ్రెయిన్, దమ్మామ్ మధ్య సివిల్ హెలికాప్టర్ సేవను ప్రవేశపెట్టడం ఈ ఒప్పందం లక్ష్యం అని రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి తెలిపారు. ఈ మార్గం సౌదీ అరేబియా వెలుపల కంపెనీ మొదటి అంతర్జాతీయ సర్వీసును సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బహ్రెయిన్ జాతీయ విమానయాన వ్యూహం 2026–2027 ప్రారంభోత్సవ కార్యక్రమంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాల కార్యక్రమం నిర్వహించారు.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







