కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- February 17, 2026
కువైట్: కింగ్ ఫైసల్ రోడ్డులోని విమానాశ్రయం వైపు ఉన్న ఫాస్ట్ మరియు మిడిల్ లేన్లను మూసివేస్తామని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇది ఐదవ రింగ్ రోడ్‌తో ఇంటర్ ఛేంజ్ నుండి ఇబ్రహీం అల్-ముజైన్ స్ట్రీట్ ఇంటర్ ఛేంజ్ వరకు ఫిబ్రవరి 17 తెల్లవారుజాము నుంచి మార్చి 29 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తన X ప్లాట్ఫామ్లో ప్రకటించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







