ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- February 21, 2026
మస్కట్: ఒమన్ లో ఐదు రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు వచ్చే అవకాశం ఉంది. సెలవులు మార్చి 19 (గురువారం)న ప్రారంభమై మార్చి 23 (సోమవారం) వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఐదు రోజుల సెలవుల తర్వాత, కార్మిక మంత్రిత్వ శాఖ మార్చి 24న (మంగళవారం) అధికారికంగా వర్కింగ్ డేస్ పునఃప్రారంభించాలని షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సెలవుల ప్రారంభం తుది నిర్ధారణ నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. మార్చి 19న సాయంత్రం, షవ్వాల్ నెలవంక కోసం వెతకడానికి మత నాయకులు సమావేశమవుతున్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్‌లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







