వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- February 21, 2026
కువైట్: కువైట్ లో ఈ వీకెండ్ లో మిశ్రమ వాతావరణం ఉంటుందని ప్రకటించారు. పొగమంచు తోపాటు పగటి సమయంలో వేడి వాతావరణం ఉండే అవకాశం ఉందని, రాత్రిపూట చల్లని పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
గరిష్ట ఉష్ణోగ్రతలు 26 మరియు 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని, గాలులు గంటకు 10 నుండి 32 కి.మీ వరకు వీస్తాయని తెలిపింది. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 14 మరియు 16 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. సముద్ర తీరాల్లో అలలు 4 అడుగుల ఎత్తు వరకు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







