రికార్డు స్థాయిలో ఖతార్ మునిసిపాలిటీ సర్వీసెస్..!!
- February 24, 2026
దోహా: ఖతార్ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ రికార్డు స్థాయిలో కస్టమర్ సర్వీస్ సేవలను అందించింది. 2025లో కస్టమర్ సర్వీస్ మరియు యూనిఫైడ్ కాల్ సెంటర్ విభాగం ద్వారా మొత్తం 984,787 సేవలను అందించింది. యూనిఫైడ్ కాల్ సెంటర్ 259,749 కాల్స్ ను నిర్వహించగా, 245,505 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సర్వీసులు అందించినట్లు వెల్లడించారు.
ఇక అధికారిక వెబ్‌సైట్ ద్వారా 542,987 రిక్వెస్టులు రాగా, మంత్రిత్వ శాఖ దరఖాస్తు ద్వారా 240,224 అభ్యర్థనలు ప్రాసెస్ చేసినట్లు వార్షిక గణంకాలు వెల్లడించాయి. కస్టమర్ సేవా కార్యాలయాలు 201,576 సర్వీసులను అందించగా, ఏడాది పొడవునా మొత్తం 519,396 వ్యక్తిగత సేవలను అందించాయి. తమ ఇ-సేవల పర్యావరణ వ్యవస్థల ద్వారా సేవా కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండానే లావాదేవీలను వేగంగా పూర్తి చేసుకోవచ్చని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







